Priyam Garg, the new India U-19 captain who hails from Meerut district in Uttar Pradesh, recalls his father’s hard work and sacrifice to see him play cricket. India are currently the defending champions of the tournament and the UP batter has been given an opportunity to take forward the legacy.
#U19WorldCup2020
#PriyamGarg
#indvssa2020
#PriyamGarg
#YashasviJaiswal
#TilakVarma
#Divyaanshsaxena
#dhruvchandjurel
#cricket
#teamindia
చిన్నప్పుడు క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బుల్లేవు. అలాంటి అబ్బాయి ఇప్పుడు అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. అతడి పేరు ప్రియమ్ గార్గ్. అయితే, తాను ఈ స్ధాయిలో ఉండటానికి కారణం మాత్రం తన తండ్రి త్యాగాలే కారణమని చెప్పుకొచ్చాడు.అంతేకాదు తన కుమారుడి కలను నెరవేర్చడానికి ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ గా పని చేసే తండ్రి.. ఎంతో త్యాగం చేశాడు. 19 ఏళ్ల ప్రియమ్ గార్గ్ డిసెంబర్ 2 న భారత అండర్-19..ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 9 నుంచి జరగే అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు బీసీసీఐ సోమవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే.